రోగులకు స్వీడన్ రాకుమారి సోఫియా సేవలు
Sakshi Education
స్వీడన్ రాకుమారి సోఫియా ఏప్రిల్ 17 నుంచి ఆస్ప్రతిలో పనిచేయడం ప్రారంభించారు.
డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు స్వీడన్ లోని సోఫియాహెమ్మెట్ యూనివర్సిటీ కాలేజీ వారానికి దాదాపు 80 మంది హెల్త్ కేర్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ కాలేజీకి సోఫియా గౌరవ చైర్ మెంబర్. మూడు రోజుల పాటు మెలకువలు నేర్చుకున్న రాకుమారి సోఫియా సేవలు అందించడం ప్రారంభించారు. మోడల్ రంగానికి చెందిన సోఫియా స్వీడన్ రాకుమారుడు కార్ల్ ఫిలిప్ ను పెళ్లాడడంతో రాజ కుటుంబంలోకి అడుగుపెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోగులకు స్వీడన్ రాకుమారి సేవలు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : సోఫియా
ఎందుకు : డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోగులకు స్వీడన్ రాకుమారి సేవలు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : సోఫియా
ఎందుకు : డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు
Published date : 18 Apr 2020 06:44PM