రికవరీ వివరాలకు ఐఎస్‌బీ పోర్టల్ ప్రారంభం
Sakshi Education
ప్రతిష్టాత్మక జంప్ స్టార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) httpr://indiadataportal.com/jri పోర్టల్‌ను ఆగస్టు 13న ప్రారంభించింది.
నూతనంగా కంపెనీల నమోదు, ఎరువుల అమ్మకాలు, వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, వాహనాల నమోదు, డిజిటల్ లావాదేవీలు, చెల్లింపులు, ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కింద కార్మికుల డిమాండ్, జీఎస్టీవసూళ్లు, ఎఫ్‌డీఐ, ఎఫ్‌పీఐ, రైల్వే ఫ్రైట్ వంటి అంశాల సమాచారం పొందుపరుస్తారు. ఈ వివరాల ఆధారంగా జర్నలిస్టులు, పౌరులు, విధానకర్తలు భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తీరుతెన్నులను రియల్ టైంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో తెలుసుకోవడానికి పోర్టల్ తోడ్పడుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రికవరీ వివరాలకు ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
ఎందుకు :ప్రతిష్టాత్మక జంప్ స్టార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : రికవరీ వివరాలకు ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
ఎందుకు :ప్రతిష్టాత్మక జంప్ స్టార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా
Published date : 15 Aug 2020 10:35PM