Skip to main content

రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్‌లోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 9న శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరప్రదేశ్‌లోని కుర్జా, బిహార్‌లోని బుక్సారిన్
Published date : 11 Mar 2019 04:57PM

Photo Stories