Skip to main content

రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 3న శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... భారత్-రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యే ఏకే-203 రైఫిళ్లపై ‘మేడ్ ఇన్ అమేథీ’ అని ఉంటుందని చెప్పారు. భారత రక్షణ బలగాల అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అమేథీ, ఉత్తరప్రదేశ్
Published date : 04 Mar 2019 06:02PM

Photo Stories