రైల్వే భద్రతా దళం పేరు మార్పు
Sakshi Education
రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) పేరును భారత రైల్వే భద్రతా దళం సర్వీస్‌గా (ఐఆర్‌పీఎఫ్‌ఎస్) మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
దీంతో పాటు వ్యవస్థీకృత గ్రూప్-ఏ హోదా కల్పిస్తూ డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రైలు చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సబర్బన్ రైళ్లు తప్ప మిగిలిన అన్ని రకాల రైళ్లలో 2020 జనవరి 1 నుంచి చార్జీలు పెరగనున్నట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) పేరును భారత రైల్వే భద్రతా దళం సర్వీస్‌గా (ఐఆర్‌పీఎఫ్‌ఎస్)గా మార్పు
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : రైల్వే శాఖ
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) పేరును భారత రైల్వే భద్రతా దళం సర్వీస్‌గా (ఐఆర్‌పీఎఫ్‌ఎస్)గా మార్పు
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : రైల్వే శాఖ
మాదిరి ప్రశ్నలు
1. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు.
1. పీయూష్ గోయల్
2. జితేంద్ర సింగ్
3. అర్జున్ ముండా
4. డాక్టర్ హర్షవర్ధన్
1. పీయూష్ గోయల్
2. జితేంద్ర సింగ్
3. అర్జున్ ముండా
4. డాక్టర్ హర్షవర్ధన్
- View Answer
- సమాధానం: 1
2. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?
1. ఆగ్రా 2019, ఫిబ్రవరి 15
2. ముంబై 2019, ఫిబ్రవరి 15
3. లక్నో, 2019, ఫిబ్రవరి 15
4. న్యూఢిల్లీ 2019, ఫిబ్రవరి 15
- View Answer
- సమాధానం: 4
Published date : 01 Jan 2020 07:13PM