Skip to main content

రాపోలుకు సన్సద్ రత్న అవార్డు

కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ను సన్సద్ రత్న అవార్డు వరించింది. చెన్నైలో జనవరి 19న జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఈ అవార్డును ప్రధానం చేశారు.
లోక్‌సభ, రాజ్యసభ చర్చల్లో చురుగ్గా పాల్గొన్న 12 మంది ఎంపీలకు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సన్సద్ రత్న అవార్డు
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్
Published date : 21 Jan 2019 06:26PM

Photo Stories