రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఎన్నిక
Sakshi Education
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మదన్‌లాల్ షైనీ మృతితో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మన్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. నిర్దేశిత గడువులోపు మన్మోహన్ నామినేషన్ ఒక్కటే దాఖలవడంతో ఆయన ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ఆగస్టు 19న ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
Published date : 20 Aug 2019 05:09PM