రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్
Sakshi Education
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ తమ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను అక్టోబర్ 21న నియమించింది.
దీంతో మూడు సంవత్సరాల పాటు రాజస్తాన్ రాయల్స్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్ కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు, 2012-13 సీజన్‌ల్లో బెంగళూరు జట్లకు ఆడాడు. అనంతరం విక్టోరియా, లెస్టర్‌షైర్, మెల్‌బోర్న్ రెనెగెడ్‌సలకు కోచ్‌గా వ్యవహరించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : ఆండ్రూ మెక్‌డొనాల్డ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : ఆండ్రూ మెక్‌డొనాల్డ్
Published date : 22 Oct 2019 05:27PM