Skip to main content

రాజస్తాన్ రాయల్స్ డెరైక్టర్‌గా శ్రీలంక క్రికెటర్

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరను ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ తమ టీమ్ డెరైక్టర్‌గా నియమించింది.
Current Affairs
2015లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 46 ఏళ్ల సంగక్కర ప్రస్తుతం మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో (అన్ని ఫార్మాట్లు) అతను 28,000 పైచిలుకు పరుగులు చేశాడు.

పార్టీ నుంచి ఓలి బహిష్కరణ
నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని బహిష్కరించాలని మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం జనవరి 24న నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ తెలిపింది. ఓలిని కమ్యూనిస్ట్ పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి 2020, డిసెంబర్‌లో తొలగించిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర
Published date : 26 Jan 2021 02:47PM

Photo Stories