ఫిఫా అధ్యక్షుడిగా గియోనో ఇన్‌ఫాంటినో
Sakshi Education
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) అధ్యక్షుడిగా గియోనో ఇన్‌ఫాంటినో వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జూన్ 5న జరిగిన ఫిఫా సభ్యదేశాల పాలకమండలి సమావేశంలో గియోనోను ఫిఫా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 2023 వరకు ఫిఫా అధ్యక్షుడిగా గియోనో కొనసాగనున్నారు. తొలిసారి 2016లో ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన తన పాలనలో ఫుట్‌బాల్ క్రీడలో ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : గియోనో ఇన్‌ఫాంటినో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : గియోనో ఇన్‌ఫాంటినో
Published date : 06 Jun 2019 05:49PM