ఫాస్టెస్ట్ హ్యూమన్ కేలిక్యులేటర్‌గా పేరొందిన వ్యక్తి?
Sakshi Education
గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తిచేసిన మానవ కంప్యూటర్‌గా హైదరాబాద్‌కు చెందిన నీలకంఠ భాను ప్రకాశ్ పేరొందాడు.
2020, ఆగస్టు 15న లండన్‌లో నిర్వహించిన ‘మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్’లో గణితంలో అసాధారణ తెలివితేటలు చూపి గోల్డ్ మెడల్ సాధించి అత్యంత ఫాస్టెస్ట్ హ్యూమన్ కేలిక్యులేటర్‌గా భాను రికార్డులకెక్కాడు. పోటీలో సుమారు 13 దేశాలకు చెందిన 30 మంది మేధావులు పాల్గొన్నారు. మోతీనగర్‌లో నివాసముంటున్న ఏళ్ల భాను ప్రకాశ్ విశ్వవిఖ్యాత హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ....
గణితంలో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారాలను కనిపెడుతున్న భాను ప్రకాశ్ ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమ్యాటిక్స్ (హానర్స్) చదువుతున్నాడు. భాను గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు 5 వరల్డ్ రికార్డులు, 50 లిమ్కా వరల్డ్ రికార్‌ట్సను సాధించి అందరి మన్ననలు పొందాడు.
చదవండి: గణిత మేథావి శకుంతలాదేవికి గిన్నిస్ సర్టిఫికెట్
క్విక్ రివ్యూ:
ఏమిటి : గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తిచేసిన మానవ కంప్యూటర్
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : నీలకంఠ భాను ప్రకాశ్

Published date : 02 Sep 2020 05:20PM