పటేల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి ప్రారంభం
Sakshi Education
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి’ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న ప్రారంభించారు.
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన ఆ ఆస్పత్రి పేపర్ వినియోగం లేకుండా సేవలందించనుంది. మరోవైపు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రేరణతో నిర్వహిస్తున్న అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్- 2019ను కూడా మోదీ ప్రారంభించారు. అలాగే గాందీనగర్‌లో వైబ్రెంట్ గుజరాత్‌లో భాగంగా మహాత్మా మందిర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ట్రేడ్ షోను కూడా మోదీ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్
Published date : 18 Jan 2019 05:28PM