ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నీలో రజతం సాధించిన భారత రెజ్లర్?
Sakshi Education
ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో <b>మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్</b> రజత పతకం సాధించింది.
సెర్బియా రాజధాని నగరం బెల్‌గ్రేడ్‌లో డిసెంబర్ 16న జరిగిన ఫైనల్లో అన్షు 1-5 పాయిట్ల తేడాతో యూరోపియన్ చాంపియన్ అనస్తాసియా నిచితా (మాల్డోవా) చేతిలో ఓడిపోయిది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో రజత పతకం విజేత
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : అన్షు మలిక్
ఎక్కడ : బెల్‌గ్రేడ్, సెర్బియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో రజత పతకం విజేత
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : అన్షు మలిక్
ఎక్కడ : బెల్‌గ్రేడ్, సెర్బియా
Published date : 17 Dec 2020 07:12PM