ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్–2021ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
Sakshi Education
అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్–2021 జరగనుంది.
ఈ విషయాన్ని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఏప్రిల్ 14న వెల్లడించింది. 2021, నవంబర్ 23 నుంచి 29 వరకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ పోటీలు అమెరికాలో జరగనుండటం ఇదే ప్రథమం. కరోనా వైరస్ కారణంగా 2020 ఏడాది దక్షిణ కొరియాలో జరగాల్సిన టీటీ చాంపియన్‌షిప్ రద్దయిన విషయం తెలిసిందే.
భారత్ తీరు మారింది: యూఎస్ ఇంటెలిజెన్స్
పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రత్యక్ష, పరోక్ష చర్యలకు మోదీ హయాంలోని భారత్ మిలటరీ పరంగా సత్వరమే స్పందించే అవకాశముందని, భారత్ తీరు గతంలో వలె లేదని అమెరికా నిఘా సంస్థ పేర్కొంది. అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏప్రిల్ 14న ఆ దేశ పార్లమెంటుకు సమర్పించిన ‘యాన్యువల్ త్రెట్ అసెస్‌మెంట్ రిపోర్ట్(ఏటీఏఆర్)’లో ఈ మేరకు వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, నవంబర్ 23 నుంచి 29 వరకు ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్–2021
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్)
ఎక్కడ : హ్యూస్టన్ నగరం, అమెరికా

Published date : 16 Apr 2021 04:20PM