ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మళ్లీ రజతమే
Sakshi Education
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘బంగారు’ స్వప్నం సాకారమవలేదు.
14 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన భారత పురుషుల రికర్వ్ జట్టు మళ్లీ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూన్ 16న జరిగిన ఫైనల్లో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత్ 2-6 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
ఎప్పుడు: జూన్ 16
ఎవరు: తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్
ఎక్కడ: డెన్ బాస్చ్ (నెదర్లాండ్స్)
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
ఎప్పుడు: జూన్ 16
ఎవరు: తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్
ఎక్కడ: డెన్ బాస్చ్ (నెదర్లాండ్స్)
Published date : 17 Jun 2019 06:03PM