Skip to main content

ప్రధానికి ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర మిశ్ర, అదనపు ముఖ్య కార్యదర్శిగా పి.కె.మిశ్ర పునఃనియమితులయ్యారు.
ఈ మేరకువీరి నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ జూన్ 11న ఆమోదించింది. కేబినెట్ మంత్రుల హోదాలో మే 31 నుంచి వీరి నియామకం అమల్లోకి వచ్చిందని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రధానికి ముఖ్య కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : నృపేంద్ర మిశ్ర
Published date : 12 Jun 2019 06:29PM

Photo Stories