ప్రధాని మోదీతో నోబెల్ విజేత అభిజిత్ భేటీ
Sakshi Education
ప్రవాస భారతీయుడు, 2019 ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి ఇరువురి మధ్య చర్చలు జరిగాయని మోదీ వెల్లడించారు. భారత్ అభివృద్ధి కోసం మోదీ ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయని అభిజిత్ తెలిపారు. కోల్‌కతాకు చెందిన అభిజిత్ బెనర్జీ ప్రస్తుతం అమెరికాలో మసాచూసెట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : 2019 ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : 2019 ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 23 Oct 2019 06:01PM