ప్రధాని మోదీతో నార్వే ప్రధాని సోల్బెర్ భేటీ
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీతో భారత పర్యటనకు వచ్చిన నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్ న్యూఢిల్లీలో జనవరి 8న భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విసృ్తతం చేసుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. సముద్ర ఆర్థిక వ్యవస్థపై 2 దేశాల సంప్రదింపులకు వీలు కల్పించే ఎంవోయూపై సంతకాలు చేశారు. భారత్‌లో రూ.84వేల కోట్ల (12 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు నార్వే ప్రధాని అంగీకరించారని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
ఎప్పుడు : జనవరి 8
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
ఎప్పుడు : జనవరి 8
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 09 Jan 2019 05:31PM