పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి సమావేశం
Sakshi Education
పరాగ్వే అధ్యక్షుడు మారియో అబ్దో బెనిటెజ్‌తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్చి 6న సమావేశమయ్యారు.
ఉగ్రవాదంపై పోరాటానికి కలసి రావాలని బెనిటెజ్‌ను ఉపరాష్ట్రపతి కోరారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని బెనిటెజ్‌తో కలిసి స్మారక తపాలా బిళ్ల విడుదల చేశారు. పరాగ్వే ఉపాధ్యక్షుడు హ్యూగో వెలాజ్‌క్వెజ్‌తో ఉపరాష్ట్రపతి భేటీ సందర్భంగా... వ్యవసాయం, ఫార్మాస్యూటికల్, కెపాసిటీ బిల్డింగ్, ఐసీటీ, అంతరిక్ష విజ్ఞానం, రైల్వేలకు సంబంధించిన కీలక అంశాల్లో భాగస్వామ్యానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి సమావేశం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : మారియో అబ్దో బెనిటెజ్-వెంకయ్యనాయుడు
ఎక్కడ : పరాగ్వే
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి సమావేశం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : మారియో అబ్దో బెనిటెజ్-వెంకయ్యనాయుడు
ఎక్కడ : పరాగ్వే
Published date : 07 Mar 2019 06:07PM