పంజాబ్‌లో నూతన సైకిల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న సంస్థ?
Sakshi Education
ప్రముఖ సైకిల్స్ తయారీ సంస్థ ‘అవాన్ సైకిల్స్ లిమిటెడ్’ పంజాబ్‌లోని లుధియానా సమీప నీలన్ వద్ద నూతన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.
అల్యూమినియం, స్టీల్ ఫ్రేమ్‌లు, పూర్తి సైకిళ్లను ఇక్కడ తయారు చేయనుంది. ప్రస్తుత, భవిష్యత్తు డిమాండ్‌ను తీర్చడంతోపాటు.. మాస్ ప్రీమియం, అత్యున్నత శ్రేణి ఉత్పత్తులను అందించడమే ఈ ప్లాంట్ ఏర్పాటు వెనుక ఉద్దేశమని కంపెనీ నవంబర్ 25న ఓ ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : అవాన్ సైకిల్స్ లిమిటెడ్
ఎక్కడ : నీలన్, లుధియానా, పంజాబ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : అవాన్ సైకిల్స్ లిమిటెడ్
ఎక్కడ : నీలన్, లుధియానా, పంజాబ్
Published date : 26 Nov 2020 06:08PM