పక్షి ప్రేమికుడు కార్తీక్‌కు అంతర్జాతీయ అవార్డు
Sakshi Education
తిరుపతికి చెందిన పక్షి ప్రేమికుడు కార్తీక్ సాయికి అంతర్జాతీయ అవార్డు లభించింది.
మధ్య తూర్పు దేశమైన సిప్రస్‌కు చెందిన సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంస్థ ఆయనకు ‘గాండ్ ప్రోగ్రెస్ అవార్డు ప్రకటించింది. హైదరాబాద్‌లో జనవరి 26న నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. క్తారీక్ శేషాచలం అడవుల్లో 169 రకాల పక్షుల ఫొటోలను తన కెమెరాలో బంధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పక్షి ప్రేమికుడు కార్తీక్ సాయికి గ్రాండ్ ప్రోగ్రెస్ అవార్డు
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంస్థ
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పక్షి ప్రేమికుడు కార్తీక్ సాయికి గ్రాండ్ ప్రోగ్రెస్ అవార్డు
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంస్థ
ఎక్కడ : హైదరాబాద్
Published date : 27 Jan 2020 05:23PM