పీబీఎల్ నాలుగో సీజన్ విజేత బెంగళూరు
Sakshi Education
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ నాలుగో సీజన్ (పీబీఎల్-4)లో బెంగళూరు రాప్టర్స్ విజేతగా నిలిచింది.
బెంగళూరులో జనవరి 13న జరిగిన ఫైనల్లో బెంగళూరు రాప్టర్స్ 4-3తో ముంబై రాకెట్స్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రాప్టర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీబీఎల్ నాలుగో సీజన్ విజేత
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : బెంగళూరు రాప్టర్స్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీబీఎల్ నాలుగో సీజన్ విజేత
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : బెంగళూరు రాప్టర్స్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
Published date : 14 Jan 2019 04:53PM