పెద్దల సంరక్షణకు వన్ బిగ్ ఫ్యామిలీ యాప్
Sakshi Education
పెద్దల సంరక్షణకు ఉద్దేశించిన ‘వన్ బిగ్ ఫ్యామిలీ’ యాప్‌ను వెస్కో టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ విడుదల చేసింది.
ఈ యాప్ ద్వారా తమ తల్లిదండ్రులు ఎక్కుడ ఉన్నా, వారి కోసం వివిధ రకాల సేవలను అందించేందుకు, తద్వారా వారి అవసరాలను తీర్చేందుకు వీలుంటుంది. లొకేషన్ ట్రాకింగ్ సర్వీసెస్, ట్రావెల్ ప్రణాళికలు, మెడికల్ హిస్టరీ, కుటుంబ సభ్యులు, స్నేహితులను లింక్ చేసుకోవడం వంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్ బిగ్ ఫ్యామిలీ’ యాప్ విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : వెస్కో టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్
ఎందుకు : పెద్దల సంరక్షణ కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్ బిగ్ ఫ్యామిలీ’ యాప్ విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : వెస్కో టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్
ఎందుకు : పెద్దల సంరక్షణ కోసం
Published date : 22 Apr 2019 06:05PM