పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ
Sakshi Education
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత డాక్టర్ సి. నారాయణరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాల సంకలనం ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యలయంలో జూన్ 11న జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పుస్తకాన్ని రూపొందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 12 Jun 2019 06:13PM