పద్మ పురస్కారాలు - 2019
మొత్తంగా పద్మ అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికై న వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు.
పద్మ పురస్కారాల గ్రహీతలు-2019
పద్మ విభూషణ్ విజేతలు(4) | |||
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం |
1 | తీజన్ బాయి | కళలు | ఛత్తీస్‌గఢ్ |
2 | ఇస్మాయిల్ ఒమర్ గులేహ్(విదేశీయుడు) | ప్రజా సంబంధాలు | జిబౌటి |
3 | అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్ | వర్తకం, పరిశ్రమలు | మహారాష్ట్ర |
4 | బల్వంత్ మోరేశ్వర్ పురందరే | కళలు-నటన-థియేటర్ | మహారాష్ట్ర |
పద్మ భూషణ్ విజేతలు(14) | |||
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం |
5 | జాన్ చాంబర్స్(విదేశీయుడు) | వర్తకం, వాణిజ్యం, టెక్నాలజీ | యూఎస్ఏ |
6 | సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా | ప్రజాసంబంధాలు | పంజాబ్ |
7 | ప్రవీణ్ గోర్ధాన్(విదేశీయుడు) | ప్రజాసంబంధాలు | దక్షిణాఫ్రికా |
8 | మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ | వర్తకం, పరిశ్రమలు | ఢిల్లీ |
9 | దర్శన్ లాల్ జైన్ | సామాజిక సేవ | హర్యానా |
10 | అశోక్ లక్ష్మణ్‌రావు కుకడే | వైద్యం, ఆరోగ్యం | మహారాష్ట్ర |
11 | కరియా ముండా | ప్రజా సంబంధాలు | జార్ఖండ్ |
12 | బుధాదిత్య ముఖర్జీ | కళలు-సంగీతం-సితార్ | పశ్చిమ బెంగాల్ |
13 | మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్ | కళలు-నటన-సినిమా | కేరళ |
14 | ఎస్.నంబి నారాయణ్ | సైన్స్, ఇంజినీరింగ్-స్పేస్ | కేరళ |
15 | కుల్దీప్ నయ్యర్(మరణానంతరం)సాహిత్యం, విద్య(జర్నలిజం) |
| ఢిల్లీ |
16 | బచేంద్రిపాల్ | క్రీడలు-పర్వతారోహణం | ఉత్తరాఖండ్ |
17 | వి.కె.షుంగ్లు | సివిల్ సర్వీస్ | ఢిల్లీ |
18 | హుకుందేవ్ నారాయణ్ యాదవ్ | ప్రజాసంబంధాలు | బిహార్ |
పద్మశ్రీ విజేతలు(94) | |||
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం |
19 | రాజేశ్వర్ ఆచార్య | కళలు-హిందూస్థానీ సంగీతం | ఉత్తరప్రదేశ్ |
20 | బంగారు అడిగలర్ | ఆధ్యాత్మికం | తమిళనాడు |
21 | ఇలియాస్ అలీ | వైద్యం-సర్జరీ | అస్సాం |
22 | మనోజ్ బాజ్పేయీ | కళలు-నటన-సినిమాఋ | మహారాష్ట్ర |
23 | ఉద్ధబ్ కుమార్ భారేలి | సైన్స్, ఇంజినీరింగ్- గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ | అస్సాం |
24 | ఒమేష్ కుమార్ భార్టీ | వైద్యం-రేబిస్ | హిమాచల్ ప్రదేశ్ |
25 | ప్రీతమ్ భార్త్వాన్ | కళలు-సంగీతం | ఉత్తరాఖండ్ |
26 | జ్యోతి భట్ | కళలు- చిత్రలేఖనం | గుజరాత్ |
27 | దిలీప్ చక్రవర్తి | ఆర్కియాలజీ | ఢిల్లీ |
28 | మమ్మేన్ చాంధీ | వైద్యం-హెమటాలజీ | పశ్చిమ బెంగాల్ |
29 | స్వపాన్ చౌదరీ | కళలు-సంగీతం-తబలా | పశ్చిమ బెంగాల్ |
30 | కన్వల్ సింగ్ చౌహాన్ | వ్యవసాయం | హర్యానా |
31 | నీల్ ఛెత్రి | క్రీడలు-ఫుట్‌బాల్ | తెలంగాణ |
32 | దిన్యార్ కాంట్రాక్టర్ | కళలు-నటన | మహారాష్ట్ర |
33 | ముక్తాబేన్ ఫంకజ్కుమార్ ద గ్లీ | సామాజిక సేవ | గుజరాత్ |
34 | బాబులాల్ దహియా | వ్యవసాయం | మధ్యప్రదేశ్ |
35 | థంగా డార్లోంగ్ | కళలు-సంగీతం-వేణువు | త్రిపుర |
36 | ప్రభుదే వా | కళలు-నృత్యం | కర్ణాటక |
37 | రాజ్‌కుమారి దేవి | వ్యవసాయం | బిహార్ |
38 | భగీరథి దేవి | ప్రజా సంబంధాలు | బిహార్ |
39 | బల్దేవ్ సింగ్ ధిల్లాన్ | సైన్స్, ఇంజనీరింగ్-వ్యవసాయం | పంజాబ్ |
40 | దోణవల్లి హారిక | క్రీడలు-చెస్ | ఆంధ్రప్రదేశ్ |
41 | గోదావరి దత్తా | క ళలు-చిత్రలేఖనం | బిహార్ |
42 | గౌతమ్ గంభీర్ | క్రీడలు- క్రికెట్ | ఢిల్లీ |
43 | ద్రౌపది గిమిరాయ్ | సామాజిక సేవ | సిక్కిం |
44 | రోహ్ని గాడ్బోల్ | సైన్స్, ఇంజనీరింగ్-న్యూక్లియర్ | కర్ణాటక |
45 | సందీప్ గులేరియా | వైద్యం-సర్జరీ | ఢిల్లీ |
46 | ప్రతాప్ సింగ్ హార్దియా | వైద్యం-ఆప్తామాలజీ | మధ్యప్రదేశ్ |
47 | బులు ఇమామ్ | సామాజిక సేవ-సంస్కృతి | జార్ఖండ్ |
48 | ఫెడరిక్ ఇరినా(విదేశీయురాలు)సామాజిక సేవ | జర్మనీ |
|
49 | జొరావర్సిన్హ్ జాదవ్ | కళలు-నృత్యం | గుజరాత్ |
50 | ఎస్. జయశంకర్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ |
51 | నర్సింగ్ దేవ్ జమ్వాల్ | సాహిత్యం, విద్య | జమ్మూకశ్మీర్ |
52 | ఫయాజ్ అహ్మద్ జాన్ | కళలు-క్రాఫ్ట్-పేపీయర్ మచే | జమ్మూకశ్మీర్ |
53 | కె.జీ జయన్ | కళలు-సంగీతం | కేరళ |
54 | సుభాష్ కక్(విదేశీయుడు) | సైన్స్, ఇంజినీరింగ్ | అమెరికా |
55 | శరత్ కమల్ | క్రీడలు-టేబుల్ టెన్నీస్ | తమిళనాడు |
56 | రజనీ కాంత్ | సామాజిక సేవ | ఉత్తరప్రదేశ్ |
57 | సుదమ్ కటే | వైద్యం-సికిల్ సెల్ | మహారాష్ట్ర |
58 | వామన్ కేంద్రే | కళలు-నటన | మహారాష్ట్ర |
59 | ఖాదర్ ఖాన్(మరణానంతరం) | కళలు-సినిమాలు | కెనడా |
60 | అబ్దుల్ గఫార్ ఖాత్రి | కళలు-చిత్రలేఖనం | గుజరాత్ |
61 | రవీంద్ర కోల్హే, స్మితా కోల్హే (సంయుక్తంగా) | వైద్యం-హెల్త్‌కేర్ | మహారాష్ట్ర |
62 | బాంబేలా దేవి లైష్రామ్ | క్రీడలు-ఆర్చరీ | మణిపూర్ |
63 | కైలాశ్ మధ్ బైయా | సాహిత్యం-విద్య | మధ్యప్రదేశ్ |
64 | రమేశ్ బాబాజీ మహారాజ్ | సామాజిక సేవ | ఉత్తరప్రదేశ్ |
65 | వల్లభ్‌భాయ్ వస్రమ్‌భాయ్ మర్వానియా | వ్యవసాయం | గుజరాత్ |
66 | గీతా మెహతా (విదేశీయురాలు) | సాహిత్యం-విద్య | యూఎస్ఏ |
67 | షాదాబ్ మొహమ్మద్ | వైద్యం- డెంటీస్ట్రీ | ఉత్తరప్రదేశ్ |
68 | కె.కె మహమ్మద్ | ఆర్కియాలజీ | కేరళ |
69 | శ్యామ ప్రసాద్ ముఖర్జీ | వైద్యం-హెల్త్‌కేర్ | జార్ఖండ్ |
70 | దైతారీ నాయక్ | సామాజిక సేవ | ఒడిశా |
71 | శంకర్ మహదేవన్ నారాయణ్ | వోకల్-సినిమాలు | మహారాష్ట్ర |
72 | శంతను నారాయణ్(విదేశీయుడు) | వర్తకం | అమెరికా |
73 | నర్తకి నటరాజ్(ట్రాన్స్ జెండర్) | భరతనాట్యం | తమిళనాడు |
74 | త్సెరింగ్ నార్బో | వైద్యం-సర్జరీ | జమ్మూకశ్మీర్ |
75 | అనూప్ రంజన్ పాండే | కళలు-సంగీతం | ఛత్తీస్‌గఢ్ |
76 | జగదీశ్ ప్రసాద్ పరీఖ్ | వ్యవసాయం | రాజస్థాన్ |
77 | గణ్పత్భాయ్ పటేల్ (విదేశీయుడు) | సాహిత్యం-విద్య | యూఎస్ఏ |
78 | బిమల్ పటేల్ | ఆర్కిటెక్చర్ | గుజరాత్ |
79 | హుకుమ్‌చంద్ పటీదార్ | వ్యవసాయం | రాజస్థాన్ |
80 | హర్వీందర్ సింగ్ పుల్కా | ప్రజా సంబంధాలు | పంజాబ్ |
81 | మదురై చిన్న పిళ్లై | సామాజిక సేవ | తమిళనాడు |
82 | తావ్ పోర్చాన్ లించ్(విదేశీయురాలు) | యోగా | అమెరికా |
83 | కమలా పుజారి | వ్యవసాయం | ఒడిశా |
84 | బజ్రంగ్ పూనియా | క్రీడలు-రెజ్లింగ్ | హర్యానా |
85 | జగత్ రామ్ | వైద్యం-ఆప్తల్మాలజీ | ఛండీగఢ్ |
86 | ఆర్.వి.రమణి | వైద్యం-ఆప్తల్మాలజీ | తమిళనాడు |
87 | దేవరపల్లి ప్రకాశ్ రావు | సామాజిక సేవ | ఒడిశా |
88 | అనూప్ సాహ్ | కళలు-ఫొటోగ్రఫి | ఉత్తరాఖండ్ |
89 | మిలే నా సల్వీనీ(విదేశీయురాలు) | కళలు-కథాకళి | ఫ్రాన్స్ |
90 | నాగిన్‌దాస్ సంఘవి | సాహిత్యం-విద్య-పాత్రికేయం | మహారాష్ట్ర |
91 | సిరివెన్నెల సీతారామశాస్త్రి | సాహిత్యం-రచన | తెలంగాణ |
92 | షబ్బీర్ సయ్యద్ | సామాజిక సేవ | మహారాష్ట్ర |
93 | మహేశ్ శర్మ | సామాజికి సేవ | మధ్యప్రదేశ్ |
94 | మహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి | సాహిత్యం-విద్య | ఢిల్లీ |
95 | బ్రిజేశ్ కుమార్ శుక్లా | సాహిత్యం-విద్య | ఉత్తరప్రదేశ్ |
96 | నరేంద్ర సింగ్ | పశుపోషణ | హర్యానా |
97 | ప్రశాంతి సింగ్ | క్రీడలు-బాస్కెట్ బాల్ | ఉత్తరప్రదేశ్ |
98 | సుల్తాన్ సింగ్ | పశుపోషణ | హర్యానా |
99 | జ్యోతి కుమార్ సిన్హా | సామాజిక సేవ | బిహార్ |
100 | ఆనందన్ శివమణి | కళలు-సంగీతం | తమిళనాడు |
101 | శారద శ్రీనివాసన్ | ఆర్కియాలజీ | కర్ణాటక |
102 | దేవెంద్ర స్వరూప్(మరణానంతరం) | సాహిత్యం-విద్యం-పాత్రికేయం | ఉత్తరప్రదేశ్ |
103 | అజయ్ ఠాకూర్ | క్రీడలు-కబడ్డీ | హిమాచల్ ప్రదేశ్ |
104 | రాజీవ్ తరనాథ్ | కళలు-సంగీతం-సరోద్ | కర్ణాటక |
105 | సాలుమరద తిమ్మక్క | సామాజిక సేవ | కర్ణాటక |
106 | జమున తుడు | సామాజిక సేవ | జార్ఖండ్ |
107 | భరత్ భూషణ్ త్యాగి | వ్యవసాయం | ఉత్తరప్రదేశ్ |
108 | రామస్వామి వెంకటస్వామి | వైద్యం-సర్జరీ | తమిళనాడు |
109 | రామ్ శరణ్ వర్మ | వ్యవసాయం | ఉత్తరప్రదేశ్ |
110 | స్వామి విషుధానంద | ఆద్యాత్మికం | కేరళ |
111 | హీరాలాల్ యాదవ్ | కళలు-వోకల్-ఫోల్క్ | ఉత్తరప్రదేశ్ |
112 | ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు | వ్యవసాయం | ఆంధ్రప్రదేశ్ |