పాకాలలో అరుదైన త్రోటెడ్ లిజర్డ్
Sakshi Education
వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలోని పాకాల, పందెం అడవుల్లో అరుదైన ఫ్యాన్ త్రోటెడ్ లిజర్డ్(తొండ మాదిరిగా ఉండేది) కనిపించింది.
వర్షాకాలానికి ముందు ఈ లిజర్డ్ మెడ భాగంలో ఉబ్బుగా వస్తూ ఉంటుంది. ఇది ఫ్యాన్ మాదిరిగా ఉండి దానితో ఊపిరి లోపలకు తీసుకుంటుంది. ఈ లిజర్డ్ ఉనికి కేరళ రాష్ట్రంలో మాత్రమే ఉండగా ప్రస్తుతం పాకాల, పందెం అడవుల్లో గుర్తించినట్లు ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ, వైల్డ్ ఫొటోగ్రాఫర్ శ్యాంసుందర్, డీఎఫ్‌ఓ పురుషోత్తం తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుదైన త్రోటెడ్ లిజర్డ్ గుర్తింపు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ
ఎక్కడ : పాకాల, ఖానాపురం, వరంగల్ రూరల్, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుదైన త్రోటెడ్ లిజర్డ్ గుర్తింపు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ
ఎక్కడ : పాకాల, ఖానాపురం, వరంగల్ రూరల్, తెలంగాణ
Published date : 07 Jun 2019 05:41PM