ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధానికి గురైన దేశం?
Sakshi Education
వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా... కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) డిసెంబర్ 17న రష్యాపై రెండేళ్ల నిషేధం విధించింది.
ఈ నిషేధంతో రానున్న రెండు ఒలింపిక్స్ క్రీడల్లో లేదా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్‌లలో రష్యా దేశానికి ప్రాతినిధ్యం ఉండదు. ఆ దేశం తరఫున ఎవరూ పాల్గొనడానికి వీల్లేదు. అంతేకాకుండా రెండేళ్ల పాటు ఎలాంటి క్రీడల ఆతిథ్య హక్కుల కోసం రష్యా బిడ్డింగ్‌లో పాల్గొనకూడదు.
అయితే డోపింగ్‌తో సంబంధం లేనట్లు నిరూపించుకునే రష్యా ఆటగాళ్లు 2021 ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్, 2022 బీజింగ్ వింటర్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ టోర్నీల్లో తమ దేశం తరఫున కాకుండా ‘న్యూట్రల్’ అథ్లెట్లుగా పాల్గొనవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధానికి గురైన దేశం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : రష్యా
ఎందుకు : వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా...

Published date : 18 Dec 2020 06:46PM