నలుగురు జవాన్లకు కీర్తి చక్ర పురస్కారం
Sakshi Education
నలుగురు జవాన్లకు దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తిచక్ర’ లభించింది.
ఈ అవార్డు పొందిన వారిలో వీరిలో జాట్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ తుషార్ గౌబా, 22వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సోవర్ విజయ్ కుమార్(మరణానంతరం)తోపాటు 2017లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్‌కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్ ఉన్నారు. మరోవైపు అసిస్టెంట్ కమాండెంట్ జైల్ సింగ్‌తోపాటు 9 మంది సైనికాధికారులకు శౌర్యచక్రను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సహా 19 మంది సైనికాధికారులకు ‘పరమ్ విశిష్ట సేవా పతకం’ దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నలుగురు జవాన్లకు కీర్తి చక్ర పురస్కారం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : మేజర్ తుషార్ గౌబా, సోవర్ విజయ్ కుమార్, ప్రదీప్‌కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నలుగురు జవాన్లకు కీర్తి చక్ర పురస్కారం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : మేజర్ తుషార్ గౌబా, సోవర్ విజయ్ కుమార్, ప్రదీప్‌కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్
Published date : 26 Jan 2019 07:59PM