నీతి అయోగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ?
Sakshi Education
మహిళల్లో వ్యవస్థాపకత పెంపొందించే లక్ష్యంగా నీతి అయోగ్‌తో సెకోయా ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు, విస్తరణకు కావాల్సిన పరిజ్ఞానం, నైపుణ్యం అందించేందుకు ఎంపిక చేసిన మహిళలకు సాయపడతారు. నీతి అయోగ్‌కు చెందిన వుమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్లాట్‌ఫాంతో సెకోయా స్పార్క్ కలిసి పనిచేస్తుంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీతి అయోగ్‌తో భాగస్వామ్యం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : సెకోయా ఇండియా
ఎందుకు : మహిళల్లో వ్యవస్థాపకత పెంపొందించే లక్ష్యంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీతి అయోగ్‌తో భాగస్వామ్యం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : సెకోయా ఇండియా
ఎందుకు : మహిళల్లో వ్యవస్థాపకత పెంపొందించే లక్ష్యంగా
Published date : 04 Dec 2020 06:11PM