నౌకాదళంలోకి అర్నవ్ వార్ సాఫ్ట్‌వేర్
Sakshi Education
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అర్నవ్ వార్ గేమింగ్ సాఫ్ట్‌వేర్ భారత నౌకాదళంలోకి చేరింది.
ఐఎస్‌ఎస్‌ఏ డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో సెప్టెంబర్ 16న నిర్వహించిన కార్యక్రమంలో ఎండబ్ల్యూసీ డెరైక్టర్ సుశాంత్ దామ్‌కు డీఆర్‌డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి ఈ సాఫ్ట్‌వేర్‌ను అందజేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ స్టడీస్, ఎనాలసిస్ (ఐఎస్‌ఎస్‌ఏ), మారిటైమ్ వెల్ఫేర్ సెంటర్ (ఎండబ్ల్యూసీ), విశాఖపట్నం సంయుక్తంగా అర్నవ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నౌకాదళంలోకి అర్నవ్ వార్ సాఫ్ట్‌వేర్
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : డీఆర్‌డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : నౌకాదళంలోకి అర్నవ్ వార్ సాఫ్ట్‌వేర్
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : డీఆర్‌డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 17 Sep 2019 05:43PM