నాస్కామ్ చైర్‌పర్సన్‌గా నియమితులైన తొలి మహిళ?
Sakshi Education
ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ చైర్‌పర్సన్‌గా యాక్సెంచర్ ఇండియా సీనియర్ ఎండీ రేఖ మీనన్ నియమితులయ్యారు.
ఇప్పటి వరకు ఆమె నాస్కామ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఏడాదిపాటు ఆమె కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఒక మహిళ ఈ పదవి చేపట్టడం 30 ఏళ్ల చరిత్ర కలిగిన నాస్కామ్‌కు ఇదే తొలిసారి. 2021–22 సంవత్సరానికి వైస్ చైర్‌పర్సన్‌గా టీసీఎస్ ప్రెసిడెంట్, బిజి నెస్, టెక్నాలజీ సర్వీసెస్ హెడ్ కృష్ణన్ రామానుజం ఎంపికయ్యారు.
ఒలింపిక్స్‌లో నిరసన ప్రదర్శనలపై నిషేధం
ఒలింపిక్స్‌లో క్రీడాకారుల నిరసన ప్రదర్శనలపై ఉన్న నిషేధాన్ని టోక్యో ఒలింపిక్స్–2021లోనూ కొనసాగించేందుకే తాము నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. దీంతో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు పోడియంపై... నిరసన ప్రదర్శలనలను చేపట్టరాదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాస్కామ్ చైర్‌పర్సన్‌గా నియమితులైన తొలి మహిళ?
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : రేఖ మీనన్

Published date : 23 Apr 2021 06:23PM