నాస్కామ్ చైర్మన్‌గా యూబీ ప్రవీణ్‌రావు
Sakshi Education
ఐటీ కంపెనీల సమాఖ్య ‘నాస్కామ్’ చైర్మన్‌గా 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), నాస్కామ్ ప్రస్తుత వైస్ చైర్మన్ యూబీ ప్రవీణ్‌రావు ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020–21 ఆర్థిక సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్‌గా ఎంపిక
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : యూబీ ప్రవీణ్‌రావు
ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూపు సీఈవో కేశవ్ మురుగేశ్ స్థానంలో ప్రవీణ్‌రావు బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు అస్సెంచుర్ ఇండియా చైర్‌పర్సన్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన రేఖ ఎం మీనన్ నాస్కామ్ వైస్ చైర్‌పర్సన్‌గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పనిచేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగిన నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏప్రిల్ 6న ఈ మేరకు నియామక నిర్ణయాలు తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020–21 ఆర్థిక సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్‌గా ఎంపిక
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : యూబీ ప్రవీణ్‌రావు
Published date : 07 Apr 2020 06:10PM