నాస్కామ్ చైర్మన్‌గా కేశవ్ మురుగేష్
Sakshi Education
సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య ‘నాస్కామ్’ చైర్మన్‌గా డబ్ల్యుఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశవ్ మురుగేష్ నియమితులయ్యారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఆయన నియామకం జరిగినట్లు ఐటీ సంస్థల సమాఖ్య ఏప్రిల్ 5న ప్రకటించింది. ఇప్పటివరకు నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఉన్న మురుగేష్... విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీ స్థానంలోబాధ్యతలు చేపట్టనున్నారు. నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఇన్ఫోసిస్ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాస్కామ్ చైర్మన్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : కేశవ్ మురుగేష్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాస్కామ్ చైర్మన్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : కేశవ్ మురుగేష్
Published date : 06 Apr 2019 06:00PM