నాగపూర్ కేంద్ర కారాగారంలో ఫోన్ ఇన్ రేడియో ప్రారంభం
Sakshi Education
నాగపూర్ కేంద్ర కారాగారంలో ‘మీడియేటెడ్ ఫోన్ ఇన్ రేడియో కౌన్సిలింగ్’ కార్యక్రమంను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) రీజినల్ డెరైక్టర్ శివస్వరూప్ జనవరి 8న ప్రారంభించారు.
ఆ కార్యక్రమం ద్వారా కారాగారంలో విద్యాభ్యాసం చేస్తున్న ఖైదీలు పాఠాలు వినడమే కాకుండా తమకు కలిగిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇగ్నో జ్ఞాన్‌వాణి రేడియో చానల్ ద్వారా ఖైదీలకు ప్రశ్నలు, అనుమానాలకు జవాబులు లభించనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మీడియేటెడ్ ఫోన్ ఇన్ రేడియో కౌన్సిలింగ్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 8
ఎక్కడ : కేంద్ర కారాగారం, నాగపూర్, మహారాష్ట్ర
క్విక్ రివ్యూ :
ఏమిటి : మీడియేటెడ్ ఫోన్ ఇన్ రేడియో కౌన్సిలింగ్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 8
ఎక్కడ : కేంద్ర కారాగారం, నాగపూర్, మహారాష్ట్ర
Published date : 09 Jan 2019 05:34PM