Skip to main content

మయామి ఓపెన్ విజేతగా ఫెడరర్

మయామి ఓపెన్ మాస్టర్స్-1000 టోర్నీ విజేతగా రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) నిలిచాడు.
అమెరికాలోని మయామిలో ఏప్రిల్ 1న జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-1, 6-4 స్కోరుతో డిఫెండింగ్ చాంపియన్ జాన్ ఇస్నర్ (అమెరికా)ను ఓడించి విజయం సాధించాడు. రోజర్ కెరీర్‌లో ఇది 28వ మాస్టర్స్ టైటిల్ కాగా, ఓవరాల్‌గా 101వ ఏటీపీ టైటిల్ కావడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మయామి ఓపెన్ మాస్టర్స్-1000 టోర్నీ విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : రోజర్ ఫెడరర్
ఎక్కడ : మయామి, అమెరికా
Published date : 02 Apr 2019 06:16PM

Photo Stories