Skip to main content

‘మిస్ ఇండియా అమెరికా’ కిరీటాన్ని దక్కించుకున్న కిమ్ కుమారి

న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో జరిగిన తుదిపోరులో ‘మిస్ ఇండియా అమెరికా-2019’ కిరీటాన్ని దక్కించుకున్న అందాల భామ కిమ్ కుమారి. మిస్‌న్యూజెర్సీ అయిన కుమారి అమెరికాలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన 75 మందితో పోటీపడి విజేతగా నిలిచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : మిస్ ఇండియా అమెరికా-2019
ఎక్కడ : న్యూజెర్సీ
ఎవరు : కిమ్ కుమారి
Published date : 21 Feb 2019 06:02PM

Photo Stories