మిధాని చైర్మన్, సీఎండీగా సంజయ్‌కుమార్
Sakshi Education
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న ప్రభుత్వరంగ సంస్థ మిశ్రధాతు నిగం లిమిటెడ్ (మిధాని) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ)గా సంజయ్‌కుమార్ ఝా నియమితులయ్యారు.
ఈ మేరకు ఆయన నియామకానికి కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. దీంతో 2020, మే 1న ఆయన మిధాని చైర్మన్, సీఎండీగా ఝా బాధ్యతలు చేపట్టనున్నారు. 2024లో పదవీ విరమణ చేసేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఈడీగా అనూప్ కుమార్
ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ భారత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా అనూప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సదరన్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్-1 (ఎస్‌ఆర్‌టీఎస్-1)కు ఈయన్ను నియమించగా... ఈ రీజియన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోని కొంత భాగం ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిధాని చైర్మన్, సీఎండీగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : సంజయ్‌కుమార్ ఝా

Published date : 13 Feb 2020 05:46PM