మహిళల క్రికెట్ మాజీ కోచ్ అరోథే అరెస్ట్
Sakshi Education
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ అరోథే ఏప్రిల్ 2న అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లో పాల్గొన్నందుకు అరోథేపాటు మరో 18 మందిని గుజరాత్‌లోని బరోడా పోలీసులు ఏప్రిల్ 2న అరెస్టు చేశారు.
2008, 2012లో భారత మహిళల క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో సభ్యులుగా ఉన్న అరోథే 2017 వన్డే వరల్డ్ కప్‌లో కోచ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత జట్టులోని సభ్యులతో విభేదాల నేపథ్యంలో 2018 ఏడాదిలో టి20 ప్రపంచ కప్‌కు ముందు ఆయన తన కోచ్ పదవి కోల్పోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ అరెస్ట్
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : తుషార్ అరోథే
ఎక్కడ : బరోడా(వడోదర), గుజరాత్
ఎందుకు : ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొన్నందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ అరెస్ట్
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : తుషార్ అరోథే
ఎక్కడ : బరోడా(వడోదర), గుజరాత్
ఎందుకు : ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొన్నందుకు
Published date : 03 Apr 2019 06:18PM