మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై అమిత్ షా సమీక్ష
Sakshi Education
మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై, వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగస్టు 26న ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మావోయిస్టుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు నితీష్ కుమార్ (బిహార్), నవీన్ పట్నాయక్ (ఒడిశా), యోగి ఆదిత్యనాథ్ (యూపీ), కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), రఘుబర్ దాస్ (జార్ఖండ్), భూపేష్ భఘేల్ (ఛత్తీస్‌గఢ్), ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై అమిత్ షా సమీక్ష
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
ఎక్కడ : ఢిల్లీ

Published date : 27 Aug 2019 05:28PM