‘మాస్టర్స్’ టోర్నీలో ఆసియా ప్లేయర్‌కు తొలిసారి టైటిల్
Sakshi Education
ప్రపంచ గోల్ఫ్ క్రీడలో ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ‘మాస్టర్స్’ ఈవెంట్‌లో తొలిసారి ఆసియా ప్లేయర్ చాంపియన్‌గా నిలిచాడు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఈ టోర్నీలో జపాన్ గోల్ఫర్, 29 ఏళ్ల హిడెకి మత్సుయామ టైటిల్ సాధించాడు.
నిర్ణీత నాలుగు రౌండ్‌ల తర్వాత మత్సుయామ 278 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మత్సుయామకి 20,70,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.15 కోట్ల 54 లక్షలు)తోపాటు గ్రీన్ జాకెట్‌ను అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ గోల్ఫ్ క్రీడలో ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ‘మాస్టర్స్’ ఈవెంట్‌లో తొలిసారి ఆసియా ప్లేయర్ చాంపియన్
ఎవరు : హిడెకి మత్సుయామ
ఎక్కడ: అమెరికాలోని జార్జియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ గోల్ఫ్ క్రీడలో ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ‘మాస్టర్స్’ ఈవెంట్‌లో తొలిసారి ఆసియా ప్లేయర్ చాంపియన్
ఎవరు : హిడెకి మత్సుయామ
ఎక్కడ: అమెరికాలోని జార్జియా
Published date : 13 Apr 2021 05:17PM