లోక్‌సభ వ్యయ పరిశీలకుడిగా గోపాల్ ముఖర్జీ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా మాజీ ఐఆర్‌ఎస్ అధికారి గోపాల్ ముఖర్జీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 26న ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం సీబీడీటీ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయంపై నిఘాపెట్టి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ఎన్నికల వ్యయ పరిశీలకుడు చర్యలు తీసుకుంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోక్‌సభ వ్యయ పరిశీలకుడి నియామకం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : గోపాల్ ముఖర్జీ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోక్‌సభ వ్యయ పరిశీలకుడి నియామకం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : గోపాల్ ముఖర్జీ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Published date : 27 Mar 2019 06:36PM