లి-నింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కిడాంబి శ్రీకాంత్
Sakshi Education
చైనా స్పోర్ట్స్ బ్రాండ్ ‘లి-నింగ్’ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నియమితులయ్యాడు.
ఈ మేరకు లి-నింగ్ నాలుగేళ్ల కాలానికి శ్రీకాంత్‌తో రూ.35 కోట్లకు జనవరి 14న ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో రూ. 30 కోట్లు స్పాన్సర్‌షిప్ మొత్తంగా అందించనుండగా... మరో రూ. 5 కోట్ల విలువైన క్రీడా సామగ్రిని లి-నింగ్ అందిస్తుంది. గతంలో రెండేళ్ల పాటు (2014-15) లి-నింగ్ ప్రచారకర్తగా శ్రీకాంత్ ఉన్నాడు.
2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత బృందానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన లి-నింగ్... 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు కూడా భారత జట్టుతో ఒప్పందం కొనసాగించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనా స్పోర్ట్స్ బ్రాండ్ ‘లి-నింగ్’ బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : కిడాంబి శ్రీకాంత్

Published date : 16 Jan 2019 04:31PM