లాటరీలపై 28 శాతం పన్ను విధింపు
Sakshi Education
లాటరీలపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో డిసెంబర్ 18న జరిగిన 38వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లాటరీ పన్ను పెంపు 2020 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని రెవిన్యూ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే తెలిపారు. అల్లిన బ్యాగులపై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్‌లు వచ్చేందుకు ఇండస్ట్రియల్ ప్లాట్స్ మీద పన్ను మినహాయించామని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లాటరీలపై 28 శాతం పన్ను విధింపు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : జీఎస్టీ కౌన్సిల్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : లాటరీలపై 28 శాతం పన్ను విధింపు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : జీఎస్టీ కౌన్సిల్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 19 Dec 2019 06:04PM