ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2021లో ఏ క్రీడను చేర్చారు?
Sakshi Education
దేశంలో హ్యాండ్‌బాల్‌కు విశేష ఆదరణ పెరిగే దిశగా కీలక అడుగు పడింది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2021లో హ్యాండ్‌బాల్‌ను క్రీడాంశంగా చేర్చినట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 6న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర క్రీడల మంత్రిగా కిరణ్ రిజిజు, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా నరీందర్ బాత్ర, భారత హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావు ఉన్నారు.
కేంద్రానికి న్యూమోకాకల్ వ్యాక్సిన్..
న్యూమోనియా, సెప్టుసీమియా, మెనుంజైతిహ్ వంటి ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడే ‘‘న్యూమోనికాకల్ కాంజుగేట్’’ వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. భారత ప్రభుత్వానికి ఏప్రిల్ 7వ తేదీ నుంచి పంపిణీ చేయనుంది. ఈ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ దేశీయంగా తయారు చేసింది. సీరం సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం... 2021 డిసెంబర్ నాటికి 2.4 కోట్ల వ్యాక్సిన్లను అందించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2021లో క్రీడాంశంగా హ్యాండ్‌బాల్ చేరిక
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ
ఎందుకు : దేశంలో హ్యాండ్‌బాల్‌కు విశేష ఆదరణ కల్పించేందకు

Published date : 07 Apr 2021 06:31PM