క్యూబా అధ్యక్షుడిగా డియాజ్-కానెల్ ఎన్నిక
Sakshi Education
క్యూబా అధ్యక్షుడిగా మిగ్యుల్ మారియో డియాజ్-కానెల్ బెర్మాడెజ్ మరోసారి ఎన్నికయ్యారు.
క్యూబా నూతన రాజ్యాంగం ప్రకారం క్యూబన్ ప్రజాధికార జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) అక్టోబర్ 10న డియాజ్-కానెల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో క్యూబా అధ్యక్షుడిగా డియాజ్-కానెల్ 2023 వరకు కొనసాగనున్నారు. క్యూబా ఉపాధ్యక్షుడిగా సాల్వడార్ వాల్డెస్ మీసా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్యూబా అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : మిగ్యుల్ మారియో డియాజ్-కానెల్ బెర్మాడెజ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్యూబా అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : మిగ్యుల్ మారియో డియాజ్-కానెల్ బెర్మాడెజ్
Published date : 15 Oct 2019 06:33PM