కవయిత్రి శారదకు మాలతీ చందూర్ పురస్కారం
Sakshi Education
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శారద అశోక్‌వర్ధన్‌కు మాలతీ చందూర్ పురస్కారం లభించింది.
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 7న జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రఖ్యాత తెలుగు కాలమిస్ట్.. దివంగత రచయిత్రి మాలతీ చందూర్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాలతీ చందూర్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : కవయిత్రి శారద అశోక్‌వర్ధన్
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాలతీ చందూర్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : కవయిత్రి శారద అశోక్‌వర్ధన్
ఎక్కడ : హైదరాబాద్
Published date : 11 Sep 2019 05:34PM