కశ్మీర్‌పై ఐసీజేకి వెళ్తాం : పాకిస్తాన్
Sakshi Education
జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్తామని పాకిస్తాన్ తెలిపింది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషి ఆగస్టు 20న వెల్లడించారు. కశ్మీర్ అంశాన్ని అన్ని అంతర్జాతీయ వేదికలపైనా ప్రస్తావించడంతో పాటు, ఐసీజేలోనూ పిటిషన్ వేస్తామని ఆగస్టు 6వ తేదీన జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్తాం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : పాకిస్తాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్తాం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : పాకిస్తాన్
Published date : 21 Aug 2019 06:19PM