కశ్మీర్‌లో జేకేఏపీ పేరుతో నూతన పార్టీ
Sakshi Education
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో కొత్త పార్టీ ఏర్పాటైంది. పీడీపీ మాజీ నేత అల్తాఫ్ బుఖారీ ‘జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ (జేకేఏపీ)’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు.
పలువురు మాజీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో పాటు, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీలు ఇందులో చేరారు. ఈ పార్టీకి అధ్యక్షుడుగా అల్తాఫ్ మార్చి 8న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అల్తాఫ్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్రహోదా తెచ్చే దిశగా తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్
సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను (62) ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మార్చి 8న అరెస్ట్ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ (జేకేఏపీ) పేరుతో కొత్త పార్టీ స్థాపన
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : పీడీపీ మాజీ నేత అల్తాఫ్ బుఖారీ
ఎక్కడ : జమ్మూ కశ్మీర్

Published date : 10 Mar 2020 06:56PM