కోయంబత్తూరులో కేన్సర్ చికిత్సా విభాగం
Sakshi Education
తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న శ్రీ రామకృష్ణ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన చిన్నారుల కేన్సర్ చికిత్సా విభాగాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే సెప్టెంబర్ 8న ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడు సహా దేశంలో 75 ప్రాంతాల్లో ఎయిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. త్వరలో గోమూత్రాన్ని ఔషధంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చిన్నారుల కేన్సర్ చికిత్సా విభాగం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే
ఎక్కడ : శ్రీ రామకృష్ణ ఆస్పత్రి, కోయంబత్తూరు, తమిళనాడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : చిన్నారుల కేన్సర్ చికిత్సా విభాగం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే
ఎక్కడ : శ్రీ రామకృష్ణ ఆస్పత్రి, కోయంబత్తూరు, తమిళనాడు
Published date : 09 Sep 2019 05:44PM