కోవాక్జిన్ రెండో దశ ట్రయల్స్ ప్రారంభం
Sakshi Education
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవిడ్–19 టీకా ‘కోవాక్జిన్’రెండోదశ మానవ ప్రయోగాలు నాగ్‌పూర్‌లోని గిల్లూర్కర్ ఆస్పత్రిలో ఆగస్టు 12న మొదలయ్యాయి.
కోవాక్జిన్ ను మనుషులపైప్రయోగించేందుకు దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్‌లోని నిమ్స్, వైజాగ్‌లోని కేజీహెచ్ కూడా ఉన్నాయి.
ఆయుష్ మంత్రికి కరోనా
కేంద్ర ఆయుష్ (ఆయుర్వేద, యోగా, నేచురోపతి, సిద్ధ, హోమియోపతి) మంత్రి శ్రీపాద్ నాయక్‌కు కరోనా సోకింది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇద్దరు సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాశ్ చౌదరీకి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారౖణెన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవాక్జిన్ రెండో దశ ట్రయల్స్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : భారత్ బయోటెక్ సంస్థ
ఎక్కడ :గిల్లూర్కర్ ఆస్పత్రి, నాగ్‌పూర్

Published date : 13 Aug 2020 05:18PM